MLC Kavitha: బీసీలకు న్యాయం చేయాల్సిందే.. రేవంత్ కు కవిత వార్నింగ్!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని రేవంత్ సర్కార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేంద్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్నారు. ఇందిరాపార్క్‌లో ఈ రోజు జరిగిన బీసీ సంఘాల మహాసభలో కవిత పాల్గొన్నారు.