Apఏపీలో తెల్లవారే పింఛణ్ ఇవ్వకపోతే ఏమవుతుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. చీకట్లో తెల్లవారుజామునే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి తలుపు తట్టి నిద్ర లేపి పంపిణీ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదని.. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
Also Read: Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్..ఎయిమ్స్ కు తరలింపు!
మహిళా ఉద్యోగులు స్థానికంగా కాకుండా మరో ఊరిలో ఉంటే వారు ఎన్నిగంటలకు నిద్రలేచి రావాలో రాష్ట్ర అధికారులు తెలుసుకోవాలన్నారు. వేకువజామున ప్రయాణం అంటే చాలా ప్రమాదంతో కూడుకున్న విషయమని తెలిపారు. వేకువజామున 5 గంటలకు ఇచ్చే పింఛన్.. 8 గంటలకు ఇస్తే నష్టం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ మూడు గంటల్లో పింఛన్ పంపిణీ చేయకపోతే ప్రపంచం తలకిందులవుతుందా అంటూ ప్రశ్నించారు.
Also Read:HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే
ఈ నెలలో ఇస్తారా?.. లేక ఈ ఏడాదిలో..
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారని.. మరి ఈ నెలలో ఇస్తారా?.. లేక ఈ ఏడాదిలో ఇస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ను సంక్రాంతి కానుకగా ఇవ్వాలని.. అంతేకాదు పెండింగ్ డీఏల్లో కనీసం ఒక్కటన్నా ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి అన్నారు.
ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలన్నారు వెంకట్రామిరెడ్డి. భవిష్యత్తులో అలాంటివారు తగిన మూల్యం చెల్లించుకుంటారని .. టీడీపీ కార్యకర్తలొస్తే టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పనిచేసి పంపాలని మంత్రుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయన్నారు. పనులు చేయకుంటే మీ సంగతి చూస్తామని హెచ్చరిస్తున్నారని.. సమీక్ష సమావేశాల్లో కిందిస్థాయి అధికారులను పై అధికారులు తిడుతున్నారని ఆరోపించారు.
Also Read: TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు
Also Read: Saniya Mirza: తల్లిదండ్రులు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు..సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!
Ap: తెల్లారే పింఛన్ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా?
ఏపీలో తెల్లారే పింఛణ్ ఇవ్వకపోతే ఏమవుతుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. అలా తెల్లవారుజామునే రావడం వల్ల ఇతర ఊర్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
venkatramireddy