CM Revanth Reddy: సత్య నాదేళ్లతో రేవంత్ కీలక భేటీ.. ఆ అంశాలపై చర్చ!
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ కోరారు. ఈ రోజు ఆ సంస్థ CEO సత్య నాదెళ్లను సీఎం కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.