CPI(M): సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. 70 ఏళ్లకు పైబడిన వారిని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నుంచి తప్పించారు. దీంతో గత మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన తమ్మినేని వీరభద్రం కార్యదర్శి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.