Hyderabad: అగ్ర దేశాలకు మన ఆయుధాలు!
రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం లోనే రూ.21,000కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది