CPI MLA Kunamneni: కాంగ్రెస్కు బిగ్ షాక్.. సీపీఐ కటీఫ్.. ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు.