Delhi Election Results 2025: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ట్విట్లర్లో స్పందించిన కేటీఆర్.. కంగ్రాట్స్ రాహుల్ అంటూ సెటైర్లు వేశారు. బీజేపీని కాంగ్రెస్ గెలిపించిందంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ BJPకి సహాయం చేస్తుందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.