KCR Birthday: కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన బండి.. ఏమని విష్ చేశాడంటే..!?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.