YS Jagan: అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.. కూటమి సర్కార్ కు జగన్ వార్నింగ్
తమ నేతలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఏపీలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందన్నారు. అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వంశీ భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.