KCR: ఎల్లుండి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ కు కేసీఆర్.. ఎమ్మెల్యేలతో కీలక భేటీ.. ఎందుకంటే?
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది.