Vishnu Priya: విష్ణుప్రియకు పోలీసుల బిగ్ షాక్.. ఫోన్ సీజ్!
బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణ జరిగింది. విచారణ అనంతరం విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు.