Hyd Crime: ఉదయం ఉద్యోగంలో చేరాడు.. మధ్యాహ్నం యాక్సిడెంట్లో మరణించాడు.. హైదరాబాద్లో పెను విషాదం!
హైదరాబాద్ నార్సింగ్ లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవీన్ చారి అనే యువ ఇంజనీర్ మరణించాడు. తొలిరోజు ఉద్యోగం చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.