IND-PAK War: ఏ క్షణమైనా పాక్ పై అటాక్.. భారత్ ప్లాన్-A, ప్లాన్-B ఏంటో తెలుసా?
పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పాక్ పై దాడికి దిగేందుకు భారత్ సిద్ధం అవుతోంది. ఇందుకోసం ప్లాన్-A, ప్లాన్-B ని సిద్ధం చేసింది. POKను స్వాధీనం చేసుకోవడం ప్లాన్-A కాగా.. ఉగ్రవాద స్థావరాలు టెర్గెట్ గా సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం ప్లాన్-Bగా తెలుస్తోంది.