Adilabad Tiger News: ఆదిలాబాద్లో పెద్ద పులి కలకలం.. భయాందళనలో ప్రజలు
ఆదిలాబాద్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ లారీ డ్రైవర్ అర్థరాత్రి తాంసి శివారులో అర్థరాత్రి సమయంలో వెళ్తుండగా.. పెద్ద పులి రోడ్డు దాటుతుంది. ఈ విషయాన్ని అటవీ సిబ్బందికి తెలియజేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు బిగించారు.