TG TET 2025 : టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్
తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్ 30)తో ముగుస్తుంది. జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 30 వరకు జరుగుతాయి. ఫలితాలు జూలై 22న విడుదలవుతాయి. నేటితో టెట్ దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారికి ఈ రోజే చివరి అవకాశం.
/rtv/media/media_files/2025/07/22/telangana-tet-results-2025-07-22-11-52-53.jpg)
/rtv/media/media_files/2025/04/30/gTUP3WxvGUBe61cVpiLX.jpg)
/rtv/media/media_files/2024/11/04/kqMnF8kpVdTnGR5u2b46.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-16T190157.615.jpg)