TG Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. బార్బర్ గొంతు కోసి..
హైదరాబాద్ శివారులోని నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్‌ను ప్రవీణ్ అనే మరో బార్బర్ గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇంటిముందు ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత డిసెంబర్ లో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.