Telangana: ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు రీటెండర్: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు సంబంధించి రీ టెండర్ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేస్తామని స్పష్టం చేశారు