HYDERABAD: తండ్రి చేసిన పనికి.. కూతురు సెల్ఫీ సూసైడ్.. వీడియో వైరల్!
తండ్రి చేసిన తప్పుకు కూతురు బలైన ఘటన హైదరాబాద్లోని నాచారంలో జరిగింది. సంగీత్రావు ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ వద్ద రూ.15లక్షలు తీసుకుని ఇప్పించలేదు. దీంతో అతడితోపాటు కూతురిపై కేసు నమోదైంది. ఆమెను డబ్బుల కోసం వేధించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.