ఫెస్టివల్ సేల్.. ఒప్పో ఫోన్లపై ఆఫర్ల జాతర, డోంట్ మిస్!
ఒప్పో ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. Oppo Reno 12 సిరీస్, Oppo F27 Pro+ 5G మొబైళ్లను నవంబర్ 5లోపు కొనుగోలు చేస్తే క్యాష్ ప్రైజ్, ఇతర ఒప్పో ప్రొడక్టులను గెలుచుకోవచ్చని తెలిపింది. Oppo ఇ-స్టోర్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.