అతి తక్కువ ధరలో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా?.. కానీ అధిక ధరల కారణంగా మీ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారా? అయితే ఇప్పుడు అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. కేవలం రూ.10 వేలలోపే బ్రాండెడ్ 5జీ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదెలా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ సంక్రాంతి సందర్బంగా కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. కేవలం రూ.10 వేలలోపే అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వీటిని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. MOTOROLA g35 5G ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA g35 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ఉంది. దీని 4/128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,499 ఉండగా.. ఇప్పుడు 20 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో మోటోరోలా ఫోన్ కేవలం రూ.9,999లకే లభిస్తుంది. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. దాదాపు రూ.6,800 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు REDMI 13c 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు అందుబాటులో ఉన్న మరో ఫోన్ REDMI 13c 5G. దీని 4/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 30 శాతం తగ్గింపుతో రూ.9,729లకే కొనుక్కోవచ్చు. అలాగే దీని 6/128జీబీ వేరియంట్ రూ.15,999 కాగా..38 శాతం డిస్కౌంట్‌తో రూ.9,843కే సొంతం చేసుకోవచ్చు. Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్ Infinix Hot 50 5G Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 4/128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999గా ఉంది. ఇప్పుడు దీనిపై 23 శాతం తగ్గింపు ఉంది. ఈ తగ్గింపుతో కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. వీటిపై బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సక్షన్లపై రూ.1000 తగ్గింపు ఉంటుంది. అలాగే రూ.7,800 ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఇది కూడా చదవండి: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు! అలాగే 8/128 జీబీ వేరియంట్‌ను రూ.10,999లకే కొనుక్కోవచ్చు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.1500 తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.8,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. REDMI A4 5G REDMI A4 5G స్మార్ట్‌ఫోన్ 4/128జీబీ వేరియంట్ అసలు రూ.11,999గా ఉంది. దీనిని ఇప్పుడు 24 శాతం తగ్గింపుతో 9,090 ధరకి సొంతం చేసుకోవచ్చు. POCO M6 5G ఇది కూడా చదవండి: సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల! ఫ్లిప్‌కార్ట్‌లో POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు రూ.9,999లకి సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు మరెన్నో ఫోన్లు ఉన్నాయి.