Best Camera Smartphones: బెస్ట్ కెమెరా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్లిప్కార్ట్ GOAT SALEలో ఆఫర్లే ఆఫర్లు..!
ఫ్లిప్కార్ట్ GOAT సేల్ ప్రారంభమైంది. జూలై 17 వరకు జరిగే ఈ సేల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన తగ్గింపులు లభిస్తున్నాయి. Google Pixel 8a, iPhone 16 వంటి వాటిపై భారీ డీల్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, EMI సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.