Thar : మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. సర్ఫరాజ్ తండ్రికి ‘థార్’ అందజేత
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గత నెలలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అదిరే ప్రదర్శన చేసిన సర్ఫరాజ్ ఖాన్ కుటుంబానికి మహీంద్రా థార్ ను బహుమతిగా అందించారు.