NZ VS IND: 37 ఓవర్లు కంప్లీట్.. గెలుపుకు దగ్గరలో భారత్- స్కోర్ ఎంతంటే?

కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (38*), అక్షర్ పటేల్ (15*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు సాధించింది.

New Update
team india (1)

team india

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు నిర్ధేశించింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ పర్వాలేదనుకున్న సమయంలో ఔటయ్యారు. దీంతో స్కోర్ మొత్తం ఒక్కసారిగా డౌన్ అయింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (46*), అక్షర్ పటేల్ (17*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు