Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విన్నర్స్​కు వైట్ బ్లేజర్స్​ ఎందుకు ఇస్తారో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారతప్లేయర్లు వైట్‌బ్లేజర్లు ధరించడం వెనుకొక ప్రాధాన్యత ఉంది. ప్లేయర్ల గొప్పతనం, ధృడసంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ICC పేర్కొంది. ట్రోఫీకోసం పడ్డకృషి, తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని తెలిపింది.

New Update
Advertisment
తాజా కథనాలు