IND vs ENG: ‘హ్యాపీ రిటైర్మెంట్ జడేజా’.. కేక్ తినిపించిన రిషబ్ పంత్ (వీడియో)
టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుచుకుని నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇందులో జడేజాకు కేక్ తినిపిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ అని రిషబ్ పంత్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.