Madhya Pradesh: టీచర్ చేసిన తప్పుకు విద్యార్థి బలి
స్టూడెంట్ను ప్రేమించింది. అతనితో హద్దులు దాటింది. తర్వాత రేప్ చేశాడంటూ అతని మీదనే కేసు పెట్టి అరెస్ట్ చేయింది. దీంతో ఆ స్టూడెంట్ మనస్తాపం చెంది ఉరేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. వివరాలు కింద చదవండి.