GST Collections: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది!
GST Collections: వస్తు సేవల పన్ను అంటే GST వసూళ్ళలో రికార్డ్ బ్రేక్. ప్రభుత్వ ఖజానాకు ఏప్రిల్ లో GST ద్వారా రూ.2.10 లక్షల కోట్లు వచ్చి చేరాయి.
GST Collections: వస్తు సేవల పన్ను అంటే GST వసూళ్ళలో రికార్డ్ బ్రేక్. ప్రభుత్వ ఖజానాకు ఏప్రిల్ లో GST ద్వారా రూ.2.10 లక్షల కోట్లు వచ్చి చేరాయి.
జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదోక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఇండియా కి మరోసారి వార్నింగ్ ఇస్తూ ఆయన తెరమీదకు వచ్చారు.
ఉద్యోగులకు ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ అందిస్తున్న అద్దె రహిత వసతి ( రెంట్ ఫ్రీ అకామిడేషన్) ఉపయోగించుకుంటున్న ఉద్యోగులకు భారీ ఊరటను ఇచ్చింది. పన్ను నిర్ణయించే విధానంలో అలాంటి సౌకర్యాల విలువను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అద్దె రహిత వసతి సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న వారికి పన్ను తగ్గడంతో టేక్ హోం శాలరీలు పెరిగే అవకాశం ఉంది.