/rtv/media/media_files/2025/04/09/0R7Px5iE92y8O9r08flW.jpg)
Tamil Nadu incident mother killed 5 months baby
Tamil Nadu తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత దొంగలు తన మెడలో బంగారు లాకెళ్లి బిడ్డను ఎత్తుకెళ్లారని కట్టు కథ అల్లింది. భర్త తనతో కాకుండా బిడ్డ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
“குழந்தையை காரணம்காட்டி மீண்டும் கணவரோடு சேர சொல்லிடுவாங்க...” 6 மாத பச்சிளம் குழந்தையை கொன்ற தாய்! அதிர்ச்சி வாக்குமூலம்#Pudukkottai | #Police | #Baby | #Mother pic.twitter.com/7PRjaz6HIV
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) April 8, 2025