Tamannaah: తమన్నా ఈజ్ బ్యాక్.. సైజ్-జీరో లుక్ తో హీట్ పెంచేసిన మిల్కీ బ్యూటీ
తమన్నా బట్టియా సైజ్-జీరో లుక్ కోసం కసరత్తు చేస్తోంది. ఇటీవల తనపై ట్రోల్ల్స్ ఎదురైనప్పటికీ, వర్కౌట్స్ ద్వారా ఫిట్‌గా మారింది. త్వరలో కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకునే ప్లాన్‌లో ఉంది. నటిగా, స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదిస్తోంది.