రజనీకాంత్ చేసిన అతి పెద్ద తప్పెంటో తెలుసా? కుండబద్దలు కొట్టేసిన సూపర్ స్టార్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం జైలర్ త్వరలోనే రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నటిస్తోంది.