Talasani Srinivas Yadav Assembly Speech | తలసాని సూటి ప్రశ్నలు | CM Revanth Reddy | RTV
జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ ఓకే అంటే తలసాని కాంగ్రెస్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. ఈ సందర్భంగా తలసాని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యలయంలో ఫైల్స్ మాయమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSD కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ కనిపించకుండా పోయాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ దుండగులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.