Society వాడో పెద్ద బో* * | Sadineni Yamini Slams JC Prabhakar Reddy | Madhavi Latha | Tadipatri Issue | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దేవుడా ఎంత పని చేశావయ్యా.. తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే! అనంతపురం తాడిపత్రి మండలంలో విషాదం జరిగింది. వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గీత(24)కు ఆదివారం నిశ్చితార్థం కుదిరింది. గోరింటాకు పెట్టించుకుందామని శనివారం తమ్ముడితో కలిసి బైక్‌పై పక్కూరి వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందింది. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు 15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar : తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..! తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తోన్న సొంత పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారందరూ ఆప్తులేనని.. దయచేసి వెంటనే ఆ పనులు ఆపేయాలని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా చేసి తనకు దూరం కావొద్దని వేడుకున్నారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. జేసీ VS పెద్దారెడ్డి! అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు. దీంతో టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేత కందిగోపుల మురళికి చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC : తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..! టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేశారు. మీరు ఊరు ఏది? మీరు ఊరి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఊరికి మీరు ఏం చేశారు? మీరు.. ఊరు బాగు చేయడానికి డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. సమాధానం తెలిపిన వారికి బహుమతి ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హైటెన్షన్... 50 రోజుల తరువాత ప్రత్యేక్షమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి AP: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 50 రోజుల తర్వాత తాడిపత్రిలో కనిపించారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి రాకతో పోలీసులు టెన్షన్ పడ్డారు. కాగా కండిషన్ బెయిల్‌కు సంబంధించి సంతకాలు చేయడానికి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన చెప్పారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics : తాడిపత్రిలో కొనసాగుతున్న హై టెన్షన్ ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిసిన తరువాత చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జూన్ 4 న జరిగే కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tadipatri : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. తగ్గని ఉద్రిక్తత! తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నాయకుడు కేతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn