Chandra babu: తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్!
తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు ఈరోజు ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ట్వీట్ చేశారు.