Sweet Potato: చిలగడదుంపతో చక్కటి చర్మ సౌందర్యం.. ఈ 5 ప్రయోజనాలు..!!
చిలగడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది దీర్ఘకాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి మచ్చలు, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మృదువైన, యవ్వనమైన చర్మాన్ని కోరుకుంటే ఆహారంలో చిలగడదుంపలను చేర్చుకోవాలి.