Spreme court: అత్యాచారం చేసిన యువతికి కోర్టులో ప్రపోజ్.. నిందితుడి శిక్ష రద్దు !
అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా కోర్టులోనే బాధితురాలికి లవ్ ప్రపోజ్ చేయడంతో నిందితుడి శిక్షను రద్దు చేసింది. వీలైనంత త్వరగా వారికి వివాహం చేయాలని వారి కుటుంబాలను కోరింది.