CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని సహ నిందితులుగా మారుస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా ఈరోజు లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈడీ ఈ వ్యాఖ్యలు చేసింది.
పూర్తిగా చదవండి..CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని సహ నిందితులుగా మారుస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
Translate this News: