ఒక నెల రోజులు షుగర్ తినడం మానేస్తే?
నెల రోజుల పాటు షుగర్ తినడం మానేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్లో ఉంటారు. వీటితో పాటు మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. పంచదారకు బదులు తేనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.