Life Style: స్వీట్స్ అతిగా తింటున్నారా..? అకాల వృద్ధాప్యం తప్పదు..!
అధిక మొత్తంలో చక్కెర ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు. చక్కెర అతిగా తీసుకోవడం ఊబకాయం, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.అంతే కాదు చర్మంపై ముడతలు, అకాల వృద్ధ్యాప్యానికి కూడా కారణమవుతుంది.