Karnataka: తల్లి మొబైల్ చూడవద్దని చెప్పడంతో.. కూతురు ఏం చేసిందంటే?
కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని హరనహళ్లికి చెందిన ఓ డిగ్రీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎక్కువగా మొబైల్ చూడవద్దని తల్లి మందలించడంతో ఆత్మహత్య చేసుకుంది. తల్లి వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ మృతి చెందింది.