Ganja Chocolates: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే టార్గెట్!
గంజాయి చాక్లెట్ల ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కొత్తూరులో జడ్పీ పాఠశాల పక్కన ఉండే ‘సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’లో మత్తు చాక్లెట్లను అమ్ముతుండగా ఇవి తిన్న స్కూల్ పిల్లలు అసభ్యప్రవర్తనతో రెచ్చిపోయారు. హెచ్ఎంకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.