America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గాయకుడు రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థిని చెప్పుతో కొట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు రాహత్ పై మండిపడ్డారు. దీంతో బాధితుడికి క్షమాపణలు చెప్పిన రాహత్ మరో వీడియోను పోస్ట్ చేశాడు.
గంజాయి చాక్లెట్ల ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కొత్తూరులో జడ్పీ పాఠశాల పక్కన ఉండే ‘సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’లో మత్తు చాక్లెట్లను అమ్ముతుండగా ఇవి తిన్న స్కూల్ పిల్లలు అసభ్యప్రవర్తనతో రెచ్చిపోయారు. హెచ్ఎంకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సంగారెడ్డి జిల్లా రంజోల్ లోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల విద్యార్థిని ఆదివారం మిట్ట మధ్యాహ్నం హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ పేరెంట్స్ ఆందోళన చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీ చైతన్య స్కూల్ లో మరో నిర్వాకం బయటపడింది. కరెన్సీ నగర్ స్కూల్లో 9వ తరగతి చదవుతున్న బాలుడు హోంవర్క్ కంప్లీట్ చేయలేదని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టాడు. అంతేకాదు విద్యార్థిని తన్నడంతో కాలు విరింగిందని ఆరోపిస్తూ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు.
ఎవర్రా మీరంతా ఇలా తయారయ్యారు అనే డైలాగ్ కొట్టాలనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడగాలనిపిస్తుంది. కర్ణాటకలో టీచర్, స్టూడెంట్ రొమాంటిక్ ఫోటో షూట్ మీద వస్తున్న కామెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పాఠశాలలో బాత్రూమ్ కు వెళ్లిన విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒంగోలు జిల్లాలో కలకలం రేపింది. భయంతో ఇంటికి పరుగు తీసిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో సుందరబాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డీఈవో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
హోమ్ వర్క్ చేయని ఓ స్టూడెంట్ టీచర్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి.. ఏకంగా ఓ క్రైం సీన్ కే స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ తో తల్లిదండ్రులు టెన్షన్ పడితే..కాప్స్ కు మైండ్ బ్లాక్ అయింది. కాని చివరికి సీసీ టీవీ ఫుటేజీ బుడ్డోడిని అడ్డంగా బుక్ చేసింది. దీంతో వీడు మామూలోడు కాదని అందరూ ముక్కన వేలు వేసుకున్నారు.