Govt Employees Strike : తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్..సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. 16 నెలలుగా ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి వారి సమస్యల పరిష్కారంపై సానుకూల స్పందన రావడం లేదు. దీంతో తమ హక్కుల సాధనకోసం ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.