Slippers : గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదేనా.. కొత్త చెప్పులు ఎప్పుడు కొనుక్కోవాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా చెప్పొచ్చు. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయట. దేవాలయాల వద్ద చెప్పులు దొంగతనానికి గురైతే అప్పటివరకు వారికి ఉన్న అప్పుల బాధ నుండి బయటపడుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు