సినిమా SSMB29 Latest Updates: రాజమౌళి ట్విస్ట్ మాములుగా లేదుగా.. ఇక థియేటర్లు తగలబడిపోతాయి మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమాకు సంబంధించి ఒక వార్త ఫుల్ వైరల్ అవుతోంది. మహేష్ తో జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట దీంతో ఈ సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది. By Lok Prakash 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Updates: మీ జీవితంలో ఇలాంటి సినిమా చూసి ఉండరు: విజయేంద్ర ప్రసాద్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కథ భారతదేశంలో ఇంతవరకు రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. By Lok Prakash 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 Movie: హీరోతో సహా అందరికీ ఈ షరతులు వర్తిస్తాయి: రాజమౌళి మాస్ వార్నింగ్! మహేశ్‌బాబు 'SSMB29'కి సంబంధించి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని రాజమౌళి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చిత్ర యూనిట్ కి కొన్ని షరతులు పెట్టాడట. హీరోతో సహా సెట్లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పారట. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 UPDATE: మహేశ్ - రాజమౌళి మూవీ రేపే గ్రాండ్ లాంచ్..! మహేశ్ బాబు-రాజమౌళి కాంబో ‘SSMB29’ మూవీ లాంచ్‌కు టైం ఫిక్స్ అయింది. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇందులో ప్రియాంకచోప్రా హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: రికార్డులకు తెరలేపే కాంబినేషన్.. మహేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్! రాజమౌళి- మహేష్ SSMB29 సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. By Archana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్ 'SSMB29' మూవీపై రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. మహేశ్‌తో తీస్తున్న సినిమాలో 'RRR'లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని అన్నారు. జనవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది. By Anil Kumar 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఊహలకే అందదంటూ..! రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..' ఈ సినిమా ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. రాజమౌళి విజన్, మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ కలిసి సినిమాను మరింత ప్రత్యేకంగా చేస్తాయని' అన్నారు. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు.. నేర్పించేది ఎవరో తెలుసా? 'SSMB29' ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ! 'SSMB 29' ప్రాజెక్ట్ లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ మహేష్ కి బాగా సెట్ అవుతుందని భావించి, ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn