Srusthi test tube center: ఒకరి కడుపులో ఇంకొకరి బిడ్డ..సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ .. వెలుగులోకి సంచలన విషయాలు
సంతానం లేక వేరే మార్గాలు వెతుక్కుంటున్న దంపతులకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు. సొంతవారివి కాకుండా వేరే వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.తాజాగా ఇలాంటి మోసమే బయట పడింది.