Montha Toofan: మొంథా తుపాను ఎఫెక్ట్.. జలమయమైన పంట పొలాలు.. ఏపీలో ఈ జిల్లాకు రెడ్ అలర్ట్!
మొంథా తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను వల్ల ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Nagula Chavithi : నాగుల చవితి రోజున అద్భుత దృశ్యం...కళ్లారా చూశారంటే పుణ్యమే పుణ్యం
నాగుల చవితి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాములకు పాలుపోయడం. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి అద్భుతమే ఒకటి జరిగింది. జిల్లాలోని పలాస మున్సిపాల్టీ పరిధిలోని శాసనం కాలనీలో నాగులచవితి సందర్భంగా భక్తులకు నాగు పాము దర్శనమిచ్చి పాలుతాగింది.
Instagram Love Story Incident | నీది నా కులం కాదు బ్రేకప్ | Srikakulam Boyfriend Cheating | RTV
Srikakulam : భార్య అక్రమ సంబంధం.. తట్టుకోలేక బిడ్డకు విషం ఇచ్చి తండ్రి సూసైడ్
కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురు అనాధగా మిగిలిపోతుందని ఆమెకు కూడా విషం ఇచ్చి అనంతరం తాను ప్రాణాలను తీసుకున్నాడు.
డ్యాన్సర్ నాని దుర్మరణంతో శోక సముద్రంలో గ్రామస్తులు..| Dance Master Incident | Srikakulam | RTV
Road Accident: లవర్ ను దింపేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా.. స్పాట్ లోనే ఇద్దరూ!
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.
Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. నిద్రమాత్రలిచ్చి.. అతికిరాతంగా గొంతు నులిమి చంపిన భార్య!
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి రాజు(27)కు మౌనికతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఉదయ్‌తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రవర్తన మార్చుకోమని భర్త చెప్పడంతో నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
BIG BREAKING: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!
దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చాను అన్న పవన్ ఇప్పుడు నెలకు రూ.50 కోట్ల చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేయడంతో జనసేన నాయకుడు ఫిర్యాదు చేశాడు.
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t135038230-2025-11-04-13-51-16.jpg)
/rtv/media/media_files/2025/10/28/montha-2025-10-28-09-28-21.jpg)
/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-10-25-16-05-07.jpg)
/rtv/media/media_files/2025/09/26/srikakulam-2025-09-26-13-06-54.jpg)
/rtv/media/media_files/2025/08/19/vizag-2025-08-19-07-02-11.jpg)
/rtv/media/media_files/2025/08/15/crime-news-2025-08-15-13-21-42.jpg)
/rtv/media/media_files/2025/08/03/duvvada-2025-08-03-08-28-04.jpg)