Road Accident: లవర్ ను దింపేందుకు రైల్వేస్టేషన్కు వెళ్తుండగా.. స్పాట్ లోనే ఇద్దరూ!
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.