Actress Sreeleela Bollywood Entry : సౌత్ హీరోయిన్లంతా ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ హీరోయిన్స్ కి నార్త్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సమంత, నయనతార, శృతి హాసన్ రష్మిక మందన లాంటి స్టార్స్ హీరోయిన్స్ బాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా.. వీళ్ళ తర్వాత సాయి పల్లవి, కీర్తి సురేష్, సంయుక్త మీనన్ ఇప్పటికే హిందీ సినిమాలు సైన్ చేశారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో మన టాలీవడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కూడా చేరిపోయింది. అతి త్వరలోనే ఈ హీరోయిన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుందట.
పూర్తిగా చదవండి..Sreeleela : బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
Translate this News: