'పుష్ప2' శ్రీలీల 'కిసిక్’ సాంగ్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా 'పుష్ప2' లో శ్రీలీల స్పెషల్ సాంగ్ పై అప్డేట్ బయటికొచ్చింది. ఈ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్ట్-1 లో 'ఊ అంటావా' పాటను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. By Anil Kumar 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకొని మరింత హైప్ పెంచింది. ఇదంతా ఒకెత్తయితే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో శ్రీలీల నటిస్తుందని రివీల్ చేసినప్పట్నుంచి ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ ఈ సాంగ్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో.. 'కిస్సిక్' అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ లో శ్రీలీల తన మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపేస్తుందని మేకర్స్ ఇప్పటికే పోస్టర్ కూడా వదిలారు. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన లిరికల్ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. Let's X OTT EXCLUSIVE -#Pushpa2ThRule 's Item Song #Kissik - Choreography by GANESH ACHARYA🔥 pic.twitter.com/CvSAhUKY8C — Let's X OTT GLOBAL (@LetsXOtt) November 10, 2024 Also Read : కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య రానున్న ఈ రెండ్రోజుల్లో 'కిస్సిక్' సాంగ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వగా.. ఈ 'కిస్సింగ్' సాంగ్ అంతకు మించి మాస్ బీట్ తో ఉండబోతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. item song from #Pushpa2TheRule mass steps 🔥💥 pic.twitter.com/eDc8qmjHPo — ʀᴀᴊᴀ ꜱᴀᴀʙ.... (@Baahubali230) November 17, 2024 Also Read: అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 5 న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. #Kissik 📸 song from #Pushpa2TheRule Flashing Worldwide on November 24th from 7:02 PM ❤🔥It is time for Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 to set the dance floor on fire 🔥A Rockstar @Thisisdsp's Musical Flash⚡⚡GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER,… pic.twitter.com/Qi5E7nRO5X — Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2024 Also Read : తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే! Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! #pushpa-2-song #kissik #allu-arjun #pushpa2 #sreeleela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి