Guntur Kaaram Show : థియేటర్లో ఫ్యాన్స్ తో సినిమా చూసిన మహేష్ బాబు
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు,
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు,
గుంటూరు కారం మూవీ హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ లో అల్ టైం రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డే వన్ కే 41 షోస్ ప్రదర్శిస్తున్నట్లు మల్టీఫ్లెక్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 41 షోస్ తో అల్ టైం రికార్డు నెలకొల్పిందని పోస్టర్ రిలీజ్ చేశారు.
మహేష్ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది. రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్స్ లో 5408కు పైగా ప్రీమియర్ షోలు వేస్తుండటంతో సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించడం విశేషం.
బ్రో సినిమాలో త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ పంచులు ఏ రేంజ్ లో పేలాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు పేలనున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి ..ఫుల్ లిరికల్ సాంగ్ శనివారం విడుదలైంది. ఇందులో త్రివిక్రమ్ మహేష్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ పాటలో నటి పూర్ణ కనిపించి మెరిసింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆఖరి పాట చిత్రీకరణలో ఉంది. తాజాగా చిత్ర బృందం ఈ మాస్ పాటలోని మహేష్ బాబు, శ్రీలీల వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది.
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇటీవలే మూవీ నుంచి రిలీజైన 'ఓ మై బేబీ' పాట నెట్టింట్లో చర్చగా మారింది. పాట పై ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కారణంగా సినిమాలో పాటను తొలగించే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తోంది.
గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి రాగానే గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటారని సమాచారం.